అర్ధరాత్రి యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం

కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్‌కు సంబంధించిన ఇద్దరు యువకులు ఆటో ఎక్కారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వారు ఆ యువతి చిన్నాన్నను ఆటోలో నుండి కిందకు తోసేశారు. ముగ్గురు కలిసి ఆ యువతిని కొద్దిదూరం తీసుకు వెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేశారు. యువతి చిన్నాన్న బొమ్మూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరారు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రిలో అత్యాచారానికి పాల్పడిన యువకులు తప్పించుకొని పారిపోయారు. పోలీసులు నిందితులను ముగ్గురిని పట్టుకోవడానికి స్థానిక ఆటో డ్రైవర్లను, పరిసర ప్రాంతాల వారిని విచారిస్తున్నారు.
ఖమ్మం జిల్లా లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఒక యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు. హతురాలిది ఇల్లందు మండలం మాణిక్యవరానికి చెందిన పార్వతిగా గుర్తించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications