అభిప్రాయాలు సేకరిస్తున్నాం: తెలంగాణపై మనీష్ తివారీ

తెలంగాణ అభివృద్ధికి బాపూజీ కృషి.. సోనియా గాంధీ
తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ నిరంతరం కృషి చేశారని ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ సోమవారం తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. స్వతంత్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. బాపూజీ మృతి తెలిసిన సోనియా ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతూ ఓ లేఖ పంపారు. ఇందులో ఆమె బాపూజీని కొనియాడారు. సమాజానికి ఆయన ఎనలేని సేవలు చేశారని, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేశారన్నారు.
ట్యాంక్ బండ్ పైనే తెలంగాణ మార్చ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఈ నెల 30వ తేదిన తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ను ట్యాంక్ బండ్ పైన నిర్వహించాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి సోమవారం నిర్ణయించింది. మార్చ్ అంశంపై జెఏసి టిఎన్జీవో భవనంలో మధ్యాహ్నం భేటీ అయింది. ప్రధానంగా మార్చ్ ఎక్కడ నిర్వహించాలి, ఎలా అనే దానిపై చర్చించారు. మిలియన్ మార్చ్ నిర్వహించిన ట్యాంకుబండ్ పైన నిర్వహించడమే మంచిదని జెఏసి నిర్ణయించుకుంది. దీనికి సాగర హారం అని నామకరణం చేసింది.
సబితను కలిసిన జూపల్లి, గజ్జెల కాంతం
హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని తెరాస ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు కలిశారు. మార్చ్‌కు అనుమతివ్వాలని కోరారు. వినాయక నిమజ్జనం, జీవ వైవిధ్య సదస్సు నేపథ్యంలో మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ఆమె జూపల్లికి సూచించారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications