తెరాసలోకి నాగం క్యాంప్ ఎమ్మెల్యేలు? ఇంటికి కెసిఆర్!

నాగం టిడిపికి గుడ్ బై చెప్పిన తర్వాత పార్టీ, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తిరిగి గెలుపొందారు. నాగంతో పాటు హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాల చారిలపై టిడిపి వేటు వేసింది. వారు నాగం జనార్ధన్ రెడ్డి వెంటే ఉంటూ తెలంగాణ ఉద్యమాల్లో పలుమార్లు పాల్గొన్నారు. అయితే వారు ఓ వేదిక కోసం ఎదురు చూస్తున్నారు.
అందులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో కీలక రోల్ పోషిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు హరీశ్వర్ రెడ్డి ఆసక్తి కనబరుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆయనను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ రోజు కలవనున్నారని తెలుస్తోంది. హరీశ్వర్ రెడ్డి సుముఖంగా ఉన్నందున పార్టీలోకి ఆహ్వానించేందుకే వస్తున్నారని తెలుస్తోంది.
హరీశ్వర్ రెడ్డితో పాటు వేణుగోపాల చారిని కూడా కెసిఆర్ ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. హరీశ్వర్ రెడ్డి నిన్న కెసిఆర్‌ను కలిశారు. హరీశ్వర్ ఆహ్వానం మేరకు కెసిఆర్ ఈ రోజు లంచ్‌కి వెళ్తున్నారు. హరీశ్వర్, వేణుగోపాల చారిలు సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరితో పాటు నాగం వెంట బయటకు వచ్చిన జోగు రామన్న కూడా తెరాసలోకి రానున్నారని తెలుస్తోంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications