గ్యాంగ్ రేప్: ఫ్యామిలీకి రూ.15 లక్షల పరిహారం, ఉద్యోగం

రాజకీయ పార్టీలకు షిండే లేఖ
అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో చట్ట సవరణ చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రాజకీయ పార్టీలకు లేఖలు రాశారు. అత్యాచార అంశానికి సంబంధించి చట్టంలో మార్పులు చేర్పులు చేసేందుకు పార్టీలు సూచనలు ఇవ్వాలని కోరారు. జస్టిస్ వర్మ నేతృత్వంలో అభిప్రాయ సేకరణ జరుగుతోంది. దానికి రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాల్ని ఇవ్వాల్సి ఉంటుంది.
ఛార్జీషీటులో సాక్షుల పేర్లు
ఢిల్లీలో బస్సులో గ్యాంగ్ రేప్‌కు గురై మృతి చెందిన యువతి కేసుకు సంబంధించిన ఛార్జీషీటులో సాక్షుల పేర్లను పోలీసులు పేర్కొన్నారు. మొత్తం ఇరవై ఐదు మంది సాక్షుల పేర్లను పోలీసులు ఛార్జీషీటులో ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications