తెలంగాణపై కేంద్రం ఇంకా చర్చిస్తోంది: మనీష్ తివారీ

తెలంగాణకు అనుకూలంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరారు. ఆయన గురువారంనాడు షిండేను కలిశారు. తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు 800 మందికిపై యువకులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన చెప్పారు. తెలంగాణపై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన అవససరం ఉందని ఆయన అన్నారు.
తెలంగాణపై ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ యువతను కోరారు. తెలంగాణ కోసం జరుగుతున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన గురువారం హైదరాబాదులో వ్యాఖ్యానించారు. తెలంగాణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఇక తెలంగాణ రాదనే బెంగతో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.
తెలంగాణకు మద్దతు తెలిపిన శరద్ పవార్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. శరద్ పవార్ సూచనమేరకైనా ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయం తీసుకోవాలని ఆయన గురువారం హైదరాబాదులో అన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications