మొండిచేయి: ఎమ్మెల్సీ టికెట్లపై చిరంజీవి నో కామెంట్

భారత పర్యటాక సందర్శన కోసం వచ్చే పర్యాటకులకు ప్రవేశ, నిష్క్రమణ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నట్టు ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ దిశగా చట్ట సవరణలు చేశామని, దీన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు.
ఈ సవరణల కోసం కేంద్ర హోం శాఖ వ్యవహారాలు, పర్యాటక మంత్రిత్వ శాఖలు చేసిన ఉమ్మడి కృషి ప్రశంసనీయమన్నారు. ప్రతిపాదిత దరఖాస్తులు నిర్దిష్ట ప్రశ్నలతో ఇకపై పర్యాటకులకు అనుకూలంగా ఉంటాయన్నారు. ఈ గుర్తింపు కార్డుల వల్ల విదేశీ పర్యాటకుల సంఖ్యను సులువుగా తెలుసుకోవచ్చన్నారు. ఈ కొత్త విధానం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది.
తాను సూచించిన ఇద్దరు కోటగిరి విద్యాధరరావుకు గానీ గౌతమ్‌కు గానీ కాంగ్రెసు అధిష్టానం ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వకపోవడంపై చిరంజీవి అలిగినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ టికెట్ల పంపకంలో కాంగ్రెసు అధిష్టానం రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుల మాటలు వినలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications