మత్తులో రోడ్డుపై ముంబై యువతి వీరంగం: శ్రాగ్వి క్షేమం

మాదక ద్రవ్యాలు సేవించిన సదరు యువతి రోడ్డు పైనుండి వెళ్తున్న వారిపై రాళ్ల దాడి చేసింది. వస్తున్న వారిని అడ్డుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని రోడ్డుపై వీరంగం సృష్టిస్తున్న యువతిని అదుపులోకి తీసుకున్నారు.
ఆమె ముంబైకి చెందిన ఆయేషాగా పోలీసులు గుర్తించారు. ఆయేషాను పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసు స్టేషన్‌లోను ఆ యువతి కాసేపు కాసేపు హల్ చల్ సృష్టించింది. ఆమెతో పాటు ఓ యువకుడు కూడా ఉన్నాడు. అతనిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని స్టేషన్‌లోకి తీసుకు వెళ్తుండగా ఆ యువతి హంగామా చేసింది.
చిన్నారి శ్రాగ్వి క్షేమం
నాలుగు రోజుల క్రితం అంబరుపేటలో శ్రాగ్వి అనే చిన్నారి అదృశ్యం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. శ్రాగ్వి శనివారం కిడ్నాప్‌కు గురయింది. చిన్నారిని బంధువులే కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. కుటుంబ విభేదాల కారణంగా బంధువులే ఆమెను కిడ్నాప్ చేశారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏడవడానికి కూడా రేటు.. బిజినెస్ అంటే ఇతనిదే! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications