సిగ్గు: నగ్నంగా నృత్యం చేసిన ఎన్ఎస్‌యుఐ నేత

ఠాకూర్ ఎందుకు నగ్నంగా నృత్యం చేశాడనేది తెలియదు. ఠాకూర్ చర్య పార్టీ ఇరకాటంలో పడేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న స్థితిలో కాంగ్రెసు పార్టీకి ఠకూర్ చర్య మరింత ఇబ్బందికి గురి చేసింది. ఇద్దరు కేంద్ర మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఠాకూర్ రెండేళ్ల క్రితం అకస్మాత్తుగా తెర మీదికి వచ్చారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు ఎడి పెరారివలన్ రాసిన పుస్తకానికి వ్యతిరేకంగా పెద్ద యెత్తున ఆందోళన చేపట్టడంతో ఆయన వెలుగులోకి వచ్చారు.
అదే ఏడాది బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీకి వ్యతిరేకంగా కూడా పెద్ద యెత్తున ప్రదర్శన నిర్వహించారు. తన ఆందోళన కార్యక్రమాల ద్వారా నాయకత్వం దృష్టిని ఠకూర్ ఆకర్షించారు.












Click it and Unblock the Notifications