వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నడ ఎన్నికల్లో గెలిచింది వీరే: ప్రముఖుల ఓటమి

By Srinivas
|
Google Oneindia TeluguNews

karnataka election
బెంగళూరు:కర్నాటక సాధారణ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించింది. బిజెపి తుడిచి పెట్టుకుపోయింది. బిజెపి నుండి విడిపోయిన కెజెపి, బిఎస్సార్ కాంగ్రెసు పార్టీలు బిజెపి ఓటమిలో కీలక పాత్ర పోషించినా అవి సొంతగా ఎక్కువ సీట్లను గెలుపొందడంలో విఫలమయ్యాయి.

2008లో కాంగ్రెసుకు 80 సీట్లు ఉండగా ఇప్పుడు 121 స్థానాల్లో గెలుపొంది మేజిక్ ఫిగర్ కంటే 9 స్థానాలు ఎక్కువగా గెలిచింది. బిజెపి, జెడి(ఎస్)లు చెరో నలభై స్థానాలతో రెండో స్థానంలో ఉండగా, యడ్యూరప్ప ఆధ్వర్యంలోని కెజెపి 6, బిఎస్సార్ కాంగ్రెసు పార్టీ 4 స్థానాల్లో గెలుపొందింది. సమాజ్ వాది పార్టీ ఒక స్థానంలో గెలుపొంది కర్నాటకలో ఖాతా తెరిచింది. స్వతంత్రులు తొమ్మిది చోట్ల గెలుపొందారు.

కర్నాటక సాధారణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ ఓటమి పాలయ్యారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య గెలుపొందారు. బెంగళూరులోని గోవిందరాజ నుండి కాంగ్రెసు పార్టీ అబ్యర్థి ప్రియాకృష్ణ గెలుపొందారు. కన్నడ అభ్యర్థుల్లో ఇతనే అత్యంత సంపన్నుడు.

ఉడిపి నియోజకవర్గం నుండి కాంగ్రెసు అభ్యర్థి ప్రమోద్ మద్వరాజ్ గెలుపొందారు. పుత్తూరులో కాంగ్రెసు అభ్యర్థిని శకుంతల శెట్టి విజయం సాధించారు. కుందాపురంలో స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ శెట్టి 25వేలకు పై చిలుకు ఓట్లతో గెలుపొందారు. రాయచూర్ అర్బన్‌లో పూజా గాంధీ, తుమ్కూరులో కెపిసిసి నేత పరమేశ్వరన్ ఓడిపోయారు.

కర్నాటకలో కాంగ్రెసు సాధించిన ఘన విజయంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. విజయంలో పార్టీ యువనేత రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారన్నారు. కర్నాటక ఎన్నికలపై ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కర్నాటకలో గెలుపుబాటలో ముఖ్యమంత్రి పోషించిన రాహుల్‌కి ప్రత్యేక అభినందనలు అన్నారు. కర్నాటక ఎన్నికలపై సోనియా గాంధీ హర్షం వ్యక్తం చేశారు.

గెలిచిన ముఖ్యులు, ఇతరులు

ప్రియాకృష్ణ - గోవిందరాజ
ప్రమోద్ మద్వరాజ్ - ఉడిపి
శకుంతల శెట్టి - పుత్తూరు
వసంత్ - బెల్తా నగర్
అభయ చంద్ర - ముడిబిద్రి
సతీష్ సెయిల్ - కార్వాడ్
తిమ్మప్ప - సాగర్
రామలింగ రెడ్డి - బిటిఎమ్ లేఔట్ బెంగళూరు
వాసు - చామ్రజ(మైసూరు)
తన్వీర్ సేఠ్ - నరసింహ రాజు
వినయ్ కుమార్ - కాపు
రఘుమూర్తి - చెల్లకెరె
వసంత్ బెంగేరా - బెల్తంగెడ
వినయ్ కులకర్ణి - ధార్వాడ్
శివానందపాటిల్ - బసవనబాగేవాడి
హరీష్ - శాంతినగర్(బెంగళూరు)
ఖాదర్ - మంగళూరు
ఎంబి పాటిల్ - బబలేశ్వర్
మల్లికార్జున - దావణగెరె నార్త్
అంబరీష్ - మాండ్య
జయచంద్ర - సిరా
శివశంకరప్ప - దావణగెరె సౌత్
దినేష్ గుండూరావ్ - గాంధీ నగర్
ప్రకాశ్ హుక్కేరి - చిక్కోడి సడల్గ
రమేష్ లక్ష్మణ రావు - గోకక్
దానప్పగౌడ - కిట్టూరు
సిద్దూ బి న్యామగౌడ - జామ్‌ఖండి
విజయానంద్ శివశంకరప్ప - హంగంద్
మక్బూల్ ఎస్ భగవాన్ - బీజాపూర్ సిటీ
విఠల్ గౌడ్ పాటిల్ - ఇండి
దేశ్‌పాండే - హలియాల్
మనోహర్ తహశీల్దార్ - హనగళ్
రుద్రప్ప మనప్ప లమణి - హవేరి
నీలప్ప శివణ్ణనవార్ - బిడగి
పరమేశ్వర నాయక్ - హడ్గలి
రాజేష్ - జగలూరు
రవీంద్ర - హరపన్‌హళి
శంతన్ గౌడ్ - హొన్నాళీ
గోపాల్ పూజారి - బియాండర్
సదాక్షరి - తిపతూర్
శివశంకర రెడ్డి - గౌరిబిదనూరు
సుధాకర్ - చిక్‌బళ్లాపూర్
రామనాథ రాయ్ - బంత్వాల్
నాగేంద్ర - హానర్
జయన్న - కొల్లేగల్
మునిరత్న - రాజరాజేశ్వర నగర్
రోషన్ బేగ్ - శివాజీ నగర్
ఎన్ ఏ హారీస్ - శాంతి నగర్
దేవరాజ్ - చిక్‌పేట
జోసెప్ గోర్గే - సర్వగ్న నగర్
కృష్ణప్ప - విజయ నగర్
క్రిష్ణ బైర్ గౌడ - బైటరాయణపుర
శివన్న - అనేకల్

జెడిఎస్-:

జమీద్ అహ్మద్ - చామ్రాజపేట
సుందరేశన్ - నర్సీపురా
వైయస్‌వి దత్తా - కడూరు
తమ్మన్న - మద్దూరు
కుమారస్వామి - రామనగర
దినకర్ శెట్టి - కుమట
శివశంకర్ - హైర్‌హర్
నాగరాజయ్య - కునిగల్
మంజునాథ్ గౌడ - మలూర్
మహేష్ - కృష్ణాజి నగర్
చిక్కమడు - హెచ్ డి కోటె
జమీర్ అహ్మద్ - చామ్రాజ్ పేట

బిజెపి-:

తిప్పరాజు - రాయచూర్ గ్రామీణ
సునీల్ కుమార్ - కార్కాళ
సురేష్ కుమార్ - రాజాజీ నగర్
జగదీష్ షెట్టార్ - ధార్వాడ్ సెంటర్
భర్మాగౌడ్ అలాగౌడ్ కాగే - కాగ్వాడ్
ఉమేష్ విశ్వనాథ్ కట్టి - హుక్కేరి
ఆనంద్ సింగ్ - హోస్పేట - విజయనగర్
రామక్క - కెజిఎఫ్
ఎస్ అంగార్ - సులియా
అశ్వథ్ నారాయణ - మల్లేశ్వరం
రవి సుబ్రహ్మణ్య - బసవగుడి
విజయకుమర్- జయ నగర్
సతీష్ రెడ్డి - బొమ్మహళ్లి
విశ్వనాథ్ - యెలహంక

బిఎస్సార్ కాంగ్రెసు-:

శ్రీరాములు - బళ్లారి రూరల్
సురేష్ - కంప్లి
రాజీవ్ - కుడాచి

కెజెపి:-
యడ్యూరప్ప - శికారిపురి
శివానంద నాయక్ - భత్కల్
బానకర్ - హిరేకేరూర్

యోగేశ్వర(సమాజ్‌వాది) - చెన్నపట్నం
శ్రీనివాస్ శెట్టి(స్వతంత్ర) - కుందాపురం
శంబాజీ లక్ష్మణ్ పటేల్(స్వతంత్ర) - బెల్గమ్ దక్షిణ
విదుర్ ప్రకాశ్(స్వతంత్ర) - కోలార్
సంతీష్ సెయిల్ - కార్వార్
శంభాజీ లక్ష్మణ్ పాటిల్ -
అనీల్ లాడ్ - బళ్లారి

ఓడిన వారు

సదానంద గౌడ(బిజెపి) - పుత్తూరు
గాలి కరుణాకర్ రెడ్డి(బిజెపి) - హర్సనహళ్లి
పూజా గాంధీ(బిఎస్సార్ కాంగ్రెస్) - రాయచూర్
శోభాకరంద్లాజె(కెజెపి) - రాజాజీనగర్
అనిత(జెడిఎస్) - చెన్నపట్నం
సిసి మోహన్ - గాంధీన నగర్
పరమేశ్వర(కర్నాటక పిసిసి చీఫ్) -

English summary
The results of the crucial May 5 Karnataka assembly elections will be announced on Wednesday. The ruling BJP will face a stiff challenge to retain its first bastion in southern India, thanks to charges of corruption and misgovernance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X