హుస్సేన్‌సాగర్‌లో దూకి టెక్కీ భార్య ఆత్మహత్యయత్నం

గుప్త నిధుల కోసం నరబలి
కడప జిల్లాలో దారుణం జరిగింది. అట్లూరు మండలం వలసపాలెంలో గుప్త నిధుల కోసం ఓ యువకుడిని బలిచ్చారు. నర్సింహ అనే ఇరవై అయిదేళ్ల యువకుడు సోమవారం రాత్రి నుంచి కనిపించలేదు. తల్లిదండ్రులు గాలించగా.. ఉదయం పోతులూరి దేవాలయం వద్ద రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం లభించింది.
పోలీసులకు సమాచారం అందటంతో వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధుల కోసమే యువకుడిని బలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
ప్రమాదంలో ముగ్గురు మృతి
ప్రకాశం జిల్లా ఒంగోలులో త్రోవగుంట వద్ద జాతీయ రహదారి పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ, స్కార్పీయో ఢీకొనడంతో ఇది జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
భార్యను చంపిన భర్త
గుంటూరు నగర శివారు గోరంట్ల ప్రాంతంలో లక్ష్మి అనే మహిళ భర్త చేతిలో హత్యకు గురయింది. భార్యపై అనుమానంతో భర్త థామస్ ఆమె గొంతు నులిమి చంపేశాడు. నిందితుడు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications