మధురైలో మీడియాను బోల్తా కొట్టించిన గురునాథ్

కొడై కెనాల్ నుంచి ఆయన మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు బయలుదేరారు. గురునాథ్ కోసం మీడియా ప్రతినిధులు లాంజ్‌కు వెళ్లే ప్రవేశద్వారం పెద్ద యెత్తున మధ్యాహ్నం రెండు గంటల నుంచే నిరీక్షించారు. గురునాథ్ ఎప్పుడైనా రావచ్చునని వారు ఉత్కంఠతో ఎదురు చూడడం మొదలుపెట్టారు. అయితే, వారికి కనిపించకుండా గురునాథ్ లోనికి వెళ్లిపోయారు.
గురునాథ్ కారులో వస్తాడని భావించి మీడియా ప్రతినిధులు ప్రతి కారును చూస్తూ ఉండిపోయారు. నీలం రంగు డెనిమ్స్, దళసరి నీలం రంగు చొక్కా ధరించిన ఆయన తన కారు నుంచి చాలా దూరంగా దిగి, ఎంట్రీ పాయింట్‌కు నడిచి వచ్చారు. లాంజ్‌లోకి ప్రవేశించే సమయంలో మీడియా ప్రతినిధులు ఆయనను గుర్తించారు.
అయితే, గురునాథ్‌ను ఓ జాతీయ మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి మాత్రం పట్టుకోగలిగారు. తన విషయంలో ఏ విధమైన వివాదం లేదని ఆయన ఆ ప్రతినిధితో అన్నారు. ప్రశ్నలు వేయడానికి ఆ ప్రతినిధి సిద్ధపడగా గబగబా విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు. ఆయన వెంట ఇద్దరు వ్యక్తులున్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications