క్రికెట్ బెట్టింగ్: బిసిసిఐ చీఫ్ అల్లుడు గురునాథ్ అరెస్టు

పోలీసుల కస్టడిలో ఉన్న విందూ దారాసింగ్‌ను శుక్రవారం నాడు సైతం విచారించిన పోలీసులు అతని నుంచి మరిన్ని కీలక వివరాలు సేకరించారు. ఒక్క గురునాథ్‌తోనే కాకుండా రాయల్ ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ, ముంబై ఇండియన్స్ స్పిన్ బౌలర్ హర్భజన్‌సింగ్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టులో ఒకడైన గోనీలతో సైతం తనకు పరిచాలున్నాయని విందూ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
మూడు రోజుల క్రితం అరెస్టు చేసిన దారాసింగ్‌కు శుక్రవారం నాటికి పోలీసు కస్టడీ ముగియడంతో విచారణానంతరం ఢిల్లీ కోర్టుకు తరలించిన పోలీసులు మరింత కాలం అతనిని తమ కస్టడీకి అప్పగించాలని కోర్డును కోరారు. వారి అభ్యర్ధనకు ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు విందూ దారాసింగ్‌తో పాటు మరో ఇద్దరు బుకీలకు ఈ నెల 28 వరకు పోలీసు కస్టడీ పొడిగించింది.
అదే విధంగా ఇప్పటికే అరెస్టు అయిన ఇద్దరు క్రికెటర్లతో పాటు మరో ఐదుగురికి జూన్ 4 వరకు రిమాండ్‌ను విధించింది. అందులో నుంచి ఇద్దరు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్ధను కోర్టు తిరస్కరించింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications