కిరణ్ బలంగా ఉన్నారంటూనే..: బాబుపై శోభా నాగిరెడ్డి

అవిశ్వాస తీర్మానం సమయంలో తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు ప్రభుత్వానికి అండగా నిలబడ్డారని ఆరోపించారు. అదే ప్రభుత్వంపై ఇప్పుడు బాబు అవిశ్వాసం పెడతానంటున్నారని, అలా అంటూనే మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు బలంగా ఉంటుందని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడ్డాకే చంద్రబాబు అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications