కిరణ్, చిరు వర్గం మంత్రులపై సంతకాలు, వద్దన్న బొత్స

సి.రామచంద్రయ్య, మహీధర్ రెడ్డిలను మంత్రివర్గం నుండి తప్పించాలని, వారి పని తీరు అసంతృప్తిగా ఉందని సంతకాలు సేకరిస్తున్నారు. వీటిని వారు ముఖ్యమంత్రికి, పార్టీ అధిష్టానానికి ఇవ్వనున్నారు. మంత్రులుగా ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యేలను వారు పట్టించుకోవడం లేదని, పనులు చేయడం లేదని వారు అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల సంతకాల సేకరణ లాబీల్లో చర్చకు వచ్చింది.
ఎమ్మెల్యేలు కెఎల్ఆర్, వీరశివా రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, రౌతు సూర్యప్రకాశ రావు తదితరులు సంతకాల సేకరణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా సంతకాలు చేయిస్తున్న వారిలో చిరు వర్గం మంత్రి, కిరణ్ వర్గం మంత్రి ఉండటం గమనార్హం. మరోవైపు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వారిని వారిస్తున్నారట.
ఎమ్మెల్యేలు సంతకాలు సేకరించి ముఖ్యమంత్రికి, అధిష్టానానికి ఇస్తే వారేం చేస్తారనే చర్చ కూడా సాగుతోంది. వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారిలో చిరు, కిరణ్ వర్గం వారు ఉన్నారు. వీరి సంతకాలతో వారిని తొలగించనప్పటికీ ప్రభావం మాత్రం ఉంటుందని అంటున్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications