గవర్నర్‌కే రాజీనామా, పార్టీ వీడను: గంటా, ఆ బాటలో...

కాగా, విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ నేరుగా గవర్నర్‌కే రాజీనామా లేఖలను అందజేయాలని గంటాతో పాటు సీమాంధ్రకు చెందిన మరో ముగ్గురు మంత్రులు నిర్ణయించినట్లుగా సమాచారం. వాస్తవానికి మంత్రులు గంటా శ్రీనివాస రావు, విశ్వరూప్, ఏరాసు ప్రతాప రెడ్డి, కాసు వెంకట కృష్ణా రెడ్డి సహా సీమాంధ్రకు చెందిన మంత్రులు ఇప్పటికే మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
కానీ, వారంతా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. సీమాంధ్ర ఉద్యమం ఉద్ధృతమైన నేపథ్యంలో నేరుగా గవర్నర్‌ను కలిసి తమ రాజీనామా పత్రాలను అందజేస్తానని గంటా ఈ రోజు చెప్పారు. ఆయనతో పాటు ఏరాసు, పినిపే, కాసులు కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గంటా, విశ్వరూప్, ఏరాసులు శనివారం రాత్రి కిరణ్‌తో భేటీ అయ్యారు. వీరి మధ్య జీతాల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు సీమాంధ్రలో 33వ రోజు రోజు ఉద్యమం కొనసాగుతోంది. తమ ఉద్యమం విజయవంతంగా సాగుతుందని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications