సంతకు వెళ్తుండగా ట్రక్ బోల్తా: 2 మృతి, 27 మందికి గాయాలు(ఫోటోలు)
హైదరాబాద్: వారపు సంతకు ప్రయాణికులతో వస్తున్న ట్రక్ శనివారం బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దేవరాపల్లి వైపు వెళ్తున్న ట్రక్‌లో అనంతగిరి మండలం కివర్ల, జాలాడ గ్రామాలకు చెందిన 29 మంది గిరిజనులు పెదకోటలో జరిగే వారపు సంతకు బయల్దేరారు.
జీపు పెదకొట పంచాయితీ కుడియ గ్రామ సమీపంలోకి వచ్చే సరికి ఘాట్ రోడ్డులో బ్రేకులు ఫెయిల్ కావడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధి రూడి ప్రసాద్ (18) అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో రూడి జోగులు (40) మృతి చెందాడు.
ఈ ఘటనలో రూడి చిన్నారావు, గంగమ్మ, గిరీష్, కిలోరాధ, గుంట నాని, దురియ సుర్యారావు, కామరాజు, దోసరి, సున్నాబాయ్, రామస్వామి, రంజుల పెంటయ్య గాయపడిన వారిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న దేవరాపల్లి పోలీసులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్‌లో పినకోట పీహెచ్‌సీకి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురి పరిస్ధితి విషమంగా ఉంది.

సంతకు వెళ్తుండగా ట్రక్ బోల్తా: 2 మృతి, 27 మందికి గాయాలు
వారపు సంతకు ప్రయాణికులతో వస్తున్న ట్రక్ శనివారం బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

సంతకు వెళ్తుండగా ట్రక్ బోల్తా: 2 మృతి, 27 మందికి గాయాలు
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దేవరాపల్లి వైపు వెళ్తున్న ట్రక్‌లో అనంతగిరి మండలం కివర్ల, జాలాడ గ్రామాలకు చెందిన 29 మంది గిరిజనులు పెదకోటలో జరిగే వారపు సంతకు బయల్దేరారు.

సంతకు వెళ్తుండగా ట్రక్ బోల్తా: 2 మృతి, 27 మందికి గాయాలు
జీపు పెదకొట పంచాయితీ కుడియ గ్రామ సమీపంలోకి వచ్చే సరికి ఘాట్ రోడ్డులో బ్రేకులు ఫెయిల్ కావడంతో బోల్తా పడింది.

సంతకు వెళ్తుండగా ట్రక్ బోల్తా: 2 మృతి, 27 మందికి గాయాలు
ఈ ఘటనలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధి రూడి ప్రసాద్ (18) అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో రూడి జోగులు (40) మృతి చెందాడు.

సంతకు వెళ్తుండగా ట్రక్ బోల్తా: 2 మృతి, 27 మందికి గాయాలు
ఈ ఘటనలో రూడి చిన్నారావు, గంగమ్మ, గిరీష్, కిలోరాధ, గుంట నాని, దురియ సుర్యారావు, కామరాజు, దోసరి, సున్నాబాయ్, రామస్వామి, రంజుల పెంటయ్య గాయపడిన వారిలో ఉన్నారు.

సంతకు వెళ్తుండగా ట్రక్ బోల్తా: 2 మృతి, 27 మందికి గాయాలు
విషయం తెలుసుకున్న దేవరాపల్లి పోలీసులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్‌లో పినకోట పీహెచ్‌సీకి తరలించారు.

సంతకు వెళ్తుండగా ట్రక్ బోల్తా: 2 మృతి, 27 మందికి గాయాలు
అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

సంతకు వెళ్తుండగా ట్రక్ బోల్తా: 2 మృతి, 27 మందికి గాయాలు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురి పరిస్ధితి విషమంగా ఉంది.

Click it and Unblock the Notifications