ఆ అధికారి ఆస్తులు రూ.40 కోట్లు
నెల్లూరు: రవాణాశాఖలో అవినీతి తిమింగలాల భరతం పడుతున్న ఏసీబీ అధికారులు తాజాగా నెల్లూరు, శ్రీకాకుళంలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ)లుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అధికారుల ఇళ్లపై సోమవారం దాడులు చేశారు. నెల్లూరు ఆర్‌టీఏ అధికారి నేరెళ్ల పూర్ణచంద్రరావు ఇళ్లపై, బినామీల ఇళ్లపై 11 చోట్ల ఏకకాలంలో చేపట్టిన దాడుల్లో కళ్లు చెదిరే రీతిలో ఆస్తులు బయటపడ్డాయి. రూ.40 కోట్ల ఆస్తుల వరకు బయటపడ్డాయి.












Click it and Unblock the Notifications