దిగ్భ్రాంతి: కోట్లు కొట్టేసి, స్త్రీ జడ్జికే లవ్ లెటర్! హెచ్చరిక

accused sends love letters to judge, court issues stern warning
న్యూఢిల్లీ: స్కాంలో చిక్కుకోవడమే కాకుండా.. కేసును విచారిస్తున్న మహిళా న్యాయమూర్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నిందితులు జడ్జికే లవ్ లెటర్ రాసిన సంఘటన జరిగింది. సిండికేట్ స్కాం సంచలనం సృష్టించింది. తొలుత రూ.50 లక్షల ముడుపులేనన్న ఈ కేసులో తదనంతరం వేల కోట్ల మేర చేతులు మారాయంటున్నారు.

దీనిపై ప్రస్తుతం సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కేసులో హఠాత్తుగా దిగ్భ్రాంతి కలిగించే అంశం వెలుగు చూసింది. కేసును విచారిస్తున్న మహిళా న్యాయమూర్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నిందితులు చేయని యత్నం లేదట.

నిందితులు ఎవరికైతే లేఖలు రాశారో... ఆ మహిళా న్యాయమూర్తే ఈ విషయాన్ని ఓపెన్ కోర్టులో వెల్లడించారు. తనకు రాస్తున్న ప్రేమ లేఖలను నిలిపేయమని మీ క్లయింటుకు చెప్పండని, తనది బాగా స్థిరపడ్డ కుటుంబమేనని, ఈ తరహా కుయుక్తులు మానకపోతే, సీబీఐని రంగంలోకి దింపాల్సి వస్తుందని స్పెషల్ సీబీఐ జడ్జి స్వరణ్ కాంత శర్మ నిందితుల తరఫు న్యాయవాదిని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+