హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు విభజనకు బాబు, వెంకయ్యలే అడ్డు: టీ లాయర్లు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజించాలంటూ తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు మంగళవారం ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించిన లాయర్లు హైకోర్టు నుంచి మదీనా వరకు ర్యాలీ నిర్వహించారు.

చలో హైకోర్టు పిలుపుతో తెలంగాణ జిల్లాల నుంచి లాయర్లు భారీగా తరలివచ్చారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడంతో హైకోర్టులో పలు కేసుల విచారణ కాసేపు విచారణ వాయిదా పడింది.

'హైకోర్టు విభజనకు బాబు, వెంకయ్యలే అడ్డు'

'హైకోర్టు విభజనకు బాబు, వెంకయ్యలే అడ్డు'

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజించాలంటూ తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు మంగళవారం ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించిన లాయర్లు హైకోర్టు నుంచి మదీనా వరకు ర్యాలీ నిర్వహించారు.

'హైకోర్టు విభజనకు బాబు, వెంకయ్యలే అడ్డు'

'హైకోర్టు విభజనకు బాబు, వెంకయ్యలే అడ్డు'

చలో హైకోర్టు పిలుపుతో తెలంగాణ జిల్లాల నుంచి లాయర్లు భారీగా తరలివచ్చారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడంతో హైకోర్టులో పలు కేసుల విచారణ కాసేపు విచారణ వాయిదా పడింది.

'హైకోర్టు విభజనకు బాబు, వెంకయ్యలే అడ్డు'

'హైకోర్టు విభజనకు బాబు, వెంకయ్యలే అడ్డు'

చలో హైకోర్టు పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ లాయర్ల ఆందోళనలతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
 'హైకోర్టు విభజనకు బాబు, వెంకయ్యలే అడ్డు'

'హైకోర్టు విభజనకు బాబు, వెంకయ్యలే అడ్డు'

అన్ని కోర్టుల్లో లాయర్లు విధులు బహిష్కరించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని లాయర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే

 'హైకోర్టు విభజనకు బాబు, వెంకయ్యలే అడ్డు'

'హైకోర్టు విభజనకు బాబు, వెంకయ్యలే అడ్డు'

ఈ సందర్భంగా లాయర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కాకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

'హైకోర్టు విభజనకు బాబు, వెంకయ్యలే అడ్డు'

'హైకోర్టు విభజనకు బాబు, వెంకయ్యలే అడ్డు'

రెండు రాష్ట్రాలు ఏర్పడి, ఎవరికి వారికి ప్రత్యేకంగా అసెంబ్లీ, సచివాలయాలు ఏర్పడిన తర్వాత కూడా హైకోర్టును ఉమ్మడిగా ఉంచడంలో అర్ధం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

'హైకోర్టు విభజనకు బాబు, వెంకయ్యలే అడ్డు'

'హైకోర్టు విభజనకు బాబు, వెంకయ్యలే అడ్డు'

తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు ఏర్పడకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు, వెంకయ్యల మెడలు వంచి ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోవాలని లాయర్లు చెప్పారు.

చలో హైకోర్టు పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ లాయర్ల ఆందోళనలతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని కోర్టుల్లో లాయర్లు విధులు బహిష్కరించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని లాయర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే

ఈ సందర్భంగా లాయర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కాకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

రెండు రాష్ట్రాలు ఏర్పడి, ఎవరికి వారికి ప్రత్యేకంగా అసెంబ్లీ, సచివాలయాలు ఏర్పడిన తర్వాత కూడా హైకోర్టును ఉమ్మడిగా ఉంచడంలో అర్ధం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు ఏర్పడకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు, వెంకయ్యల మెడలు వంచి ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోవాలని లాయర్లు చెప్పారు.

English summary
Advocates Protest at High Court of Andhra Pradesh in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X