హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హీరో శ్రీకాంత్ చేతుల మీదగా రక్తదాన శిబిరం(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ సెక్యూరిటీ సంస్ద ఎజైల్ 20వ వార్షికోత్సవం సందర్బంగా బంజారా హిల్స్ రోడ్ నెం. 9లోని కార్యాలయంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ప్రముఖ హీరో శ్రీకాంత్, నటుడు శివాజీ రాజా ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎజైల్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ వీఆర్‌కే రావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ స్వచ్చ భారత్ స్పూర్తితో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ సంస్ద నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, రక్తాన్ని పేదలకు వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి అందించడం అభినందనీయమన్నారు.

భద్రతా సేవల రంగంలో ఎజైల్ సెక్యూరిటీ సేవలను అందిస్తుందని కంపెనీ అధికారులు తెలిపారు. సంస్ద ఉద్యోగుల సంఖ్య మొత్తం 14,000లుగా ఉందని పేర్కొన్నారు.

శ్రీకాంత్ చేతుల మీదగా రక్తదాన శిబరం ప్రారంభం

శ్రీకాంత్ చేతుల మీదగా రక్తదాన శిబరం ప్రారంభం

ప్రముఖ సెక్యూరిటీ సంస్ద ఎజైల్ 20వ వార్షికోత్సవం సందర్బంగా బంజారా హిల్స్ రోడ్ నెం. 9లోని కార్యాలయంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ప్రముఖ హీరో శ్రీకాంత్, నటుడు శివాజీ రాజా ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

శ్రీకాంత్ చేతుల మీదగా రక్తదాన శిబరం ప్రారంభం

శ్రీకాంత్ చేతుల మీదగా రక్తదాన శిబరం ప్రారంభం

ప్రముఖ హీరో శ్రీకాంత్, నటుడు శివాజీ రాజా ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం హీరో శ్రీకాంత్, నటుడు శివాజీ రాజా తమ రక్తాన్ని దానం చేశారు.

ఈ సందర్బంగా ఎజైల్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ వీఆర్‌కే రావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ స్వచ్చ భారత్ స్పూర్తితో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

శ్రీకాంత్ చేతుల మీదగా రక్తదాన శిబరం ప్రారంభం

శ్రీకాంత్ చేతుల మీదగా రక్తదాన శిబరం ప్రారంభం

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ సంస్ద నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, రక్తాన్ని పేదలకు వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి అందించడం అభినందనీయమన్నారు.

English summary
Agile Security Force Pvt Ltd organised a blood donation camp, as part of CSR, on October 14 in which actors Srikanth and Shivaji Raja participated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X