నిసిగ్గుగా, బరితెగించి: టిడిపిపై అంబటి, మైసురా ఫైర్

తెలుగుదేశం పార్టీ నాయకులు నిస్సిగ్గుగా బరి తెగించి వ్యవహరించడం సిగ్గు చేటు అని వారన్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ముందు అమలు చేయాలని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వారు హితవు చెప్పారు.
హామీలు అమలు చేయకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారనే భయం వారిని వెంటాడుతోందా అని వారు ప్రశ్నించారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications