రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేస్తా: సాక్షి పత్రికపై కోర్టుకెక్కిన ఎమ్మెల్యే
సాక్షి పత్రిక పైన ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అనంతపురం: వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక పైన ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మహిళను వేధించారని సాక్షిలో తప్పుడు కథనాలు రాశారని, సాక్షి పేపర్ పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ధర్మవరం కోర్టుకు వెళ్లారు.

సాక్షి మీడియాను బ్యాన్ చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కథనానికి సంబంధించి సాక్షి పేపర్ పైన రూ.5 కోట్ల పరువు నష్యం దావా వేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.












Click it and Unblock the Notifications