తిరిగొచ్చిన అండమాన్ షిప్
విశాఖ: షిప్పింగ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నడిచే నౌకలు ప్రయాణీకులకు అష్టకష్టాలు పెడుతున్నాయి. ప్రయాణానికి సిద్ధంగా ఉన్న షిప్పులను పర్యవేక్షించాల్సి ఉంది. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో రెండు రోజుల అనంతరం నౌక తిరిగి వచ్చింది. విశాఖ నుంచి అండమాన్ బయలుదేరిన ఆరు గంటల తర్వాత నౌక సముద్రంలో నిలిచిపోయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications