సీఎం చంద్రబాబు సూపర్, ఏపీకి సహకారానికి నేను సిద్ధం: అనిల్ కుంబ్లే ప్రశంసలు

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదే ఓ అమ్మాయి లిప్‌స్టిక్ గుర్తులు ఓ టాయ్‌లెట్ బౌల్‌పై(లోపలి అంచున) ఉన్న ఫొటో. ఇప్పుడు ఈ ఫొటోపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.

నెటిజన్లు చిత్ర విచిత్రంగా స్పందిస్తూ ఈ ఫొటోను రీట్వీట్ చేస్తూ అందరితో పంచుకుంటున్నారు. ఇది ఎక్కడ మొదలైందో తెలియదు గానీ, సోషల్ మీడియాలో సంచలనంగా మారింది

వివేకానందుడి జీవితం మార్గదర్శకం

వివేకానందుడి జీవితం మార్గదర్శకం

వివేకానందుడి జీవితాన్ని యువత మార్గదర్శకంగా తీసుకుని ముందుకు వెళ్లాలని అనిల్ కుంబ్లే అన్నారు. వివేకానంద సూక్తులు పాటిస్తే ఎంతటి వారైనా జీవితంలో విజయాన్ని సాధిస్తారని చెప్పారు.

ప్రభుత్వ ఉత్సవం

ప్రభుత్వ ఉత్సవం

వివేకానంద జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలోని మేరీస్ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాల్లో కుంబ్లే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

 నా సహకారం అందిస్తా

నా సహకారం అందిస్తా

రాష్ట్రంలో ప్రపంచస్ధాయి క్రీడా సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు బాగున్నాయని కుంబ్లే కొనియాడారు. క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తన్నారన్నారు. ప్రపంచ స్ధాయి క్రీడాకారుల రూపకల్పనలో రాష్ట్రానికి తనవంతుగా సహకారం అందించేందుకు సిద్ధమని చెప్పారు.

క్రీడలను అలవర్చుకోవాలి

క్రీడలను అలవర్చుకోవాలి

యువతీ యువకులు క్రీడలను అలవర్చుకోవాలని అనిల్ కుంబ్లే సూచించారు. అవి జీవితంలో క్రమశిక్షణను పెంపొందించడమే కాకుండా ఉన్నత స్ధితికి చేర్చేలా ఉపకరిస్తాయని ఆయన అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Cricker Anil Kumble has praised Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి