తగ్గిస్తాం కానీ పెంచేది లేదు: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు
భవిష్యత్తులో విద్యుత్ ధరలు పెంచేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం స్పష్టం చేశారు. అవసరమైతే తగ్గిస్తామని రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు.
అమరావతి: భవిష్యత్తులో విద్యుత్ ధరలు పెంచేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం స్పష్టం చేశారు. అవసరమైతే తగ్గిస్తామని రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు.
జనవరి 1వ తేదీ నుంచి పెళ్లి కానుక కింద పేదలకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. పెళ్లికి ముందు 20 శాతం, పెళ్లి రోజు 80ల శాతం ఇస్తామని చెప్పారు.

త్వరలో హిజ్రాలకు కూడా వెయ్యి చొప్పున పింఛన్ ఇస్తామని, పెన్షన్లు, రేషన్ పంపిణీలో పోర్టబులిటీ తీసుకు వస్తామని చంద్రబాబు అన్నారు.
2018లో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పారు. రూ.474 కోట్లతో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామన్నారు.












Click it and Unblock the Notifications