ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ముప్పు -కోదాడ వద్ద కాన్వాయ్‌కి ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బైపాస్‌రోడ్‌పై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..
విజయవాడ నుంచి హైదరాబాద్ వైపుగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కాన్వాయ్ వెళుతున్న క్రమంలో కోదాడ పట్టణ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ముందు వెళుతున్న ఎస్కార్ట్ వాహనం సడన్‌గా బ్రేక్ వేసింది.దీంతో వెనుక వాహనాలు కూడా సడన్ బ్రేకులు వేయడంతో ఒకదానికొకటి ఢీ కొన్నాయి...

ఈ క్రమంలో నారాయణస్వామి ప్రయాణిస్తున్న వాహనం ముందు ఉన్న వాహనాన్ని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆయనకు, సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ప్రమాదం జరిగిన తరువాత వాహనాలను పరిశీలించిన భద్రతా సిబ్బంది వాహనాలు సక్రమంగా ఉండడంతో వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయారని స్థానికుల వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications