జగన్‌పై దేవినేని నిప్పులు
విజయవాడ: నల్లధనం, అక్రమాస్తులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం డిమాండ్ చేశారు. రూ.10వేల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని వస్తున్న ఆరోపణలకు జగన్ ఏమంటారన్నారు.












Click it and Unblock the Notifications