తెలంగాణ తగ్గట్లేదు, కోర్టే తేల్చాలి: ఏపీ సీఎస్, సోమేష్ కుమార్‌కు 'ఏపీ' చిక్కు
హైదరాబాద్: ఏపీ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగాలను తొలగించిన అంశంపై ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఐవైఆర్ కృష్ణా రావు, తెలంగాణ సిఎస్ రాజీవ్ శర్మలు మంగళవారం నాడు చర్చించారు. అనంతరం ఏపీ సిఎస్ కృష్ణారావు మాట్లాడారు.
విద్యుత్తు ఉద్యోగుల అంశంపై తెలంగాణ సిఎస్‌తో చర్చించినట్లు చెప్పారు. మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ భేటీ అయ్యామన్నారు. విద్యుత్తు ఉద్యోగులపై చర్చించేందుకే తెలంగాణ సీఎస్ తనను కలిశారన్నారు.

విద్యుత్తు ఉద్యోగుల అంశంపై తెలంగాణ ప్రభుత్వం తమ పాత వాదనకే కట్టుబడి ఉందని చెప్పారు. ఇక ఈ విద్యుత్తు ఉద్యోగుల సమస్యను కోర్టు తేల్చవలసి ఉందని చెప్పారు.
సోమేష్ కుమార్ పిటిషన్ పైన వాయిదా
జిహెచ్ఎంసి అధికారి సోమేష్ కుమార్ పిటిషన్ పైన విచారణను క్యాట్ రేపటికి వాయిదా వేసింది. సోమేష్ కుమార్‌ను తెలంగాణలోనే ఉంచాలని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. రేపు కేంద్రం తన వాదనలు వినిపించనుంది. ఉద్యోగుల విభజనలో సోమేష్ కుమార్ ఆంధ్రకు వెళ్లారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications