భూస్వాధీనం: మహమూద్ అలీతో ఎపిఎన్జీవోల భేటీ
హైదరాబాద్: తమకు గతంలో ప్రభుత్వం కేటాయించిన భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఎపిఎన్జీవోల సంఘం నాయకులు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని కలిశారు. గత ప్రభుత్వం ఏపీఎన్జీవోలకు ఇచ్చిన 189 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని ఎపిఎన్జీవోలు డిప్యూటీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రూ. 15 కోట్లు ఖర్చుపెట్టి ఆ భూమిని అభివృద్ధి చేశామని వారు తెలిపారు. విద్యుత్ వైర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా ఏర్పాటు చేశామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వివరించారు.

వివాదం లేని భూమిలో లాటరీ ద్వారా 1644 మందికి ప్లాట్లు కేటాయించినట్లు అశోక్‌బాబు చెప్పారు. తమ విజ్ఞప్తికి టీ. డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని కోరతామని అశోక్‌బాబు తెలిపారు. సుప్రీంకోర్టు స్టే వల్లే తాము ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోయాని ఆయన అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications