అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు
అరకు నియోజకవర్గం పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విశాఖలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరి ఆమె చికిత్స పొందుతున్నారు.
విశాఖ: అరకు నియోజకవర్గం పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విశాఖలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరి ఆమె చికిత్స పొందుతున్నారు.
అధిక రక్తపోటు, మధుమేహం, తీవ్ర జ్వరంతో ఆమె ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో ఆమె అరకు నుంచి గెలిచారు.













Click it and Unblock the Notifications