చంద్రబాబుకు చెక్కిచ్చిన బాలకృష్ణ, రాంజెఠ్మలానీ భేటీ(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రముఖ నటుడు, హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ కూడా అయిన బాలకృష్ణ హుధుద్ తుఫాను బాధితుల కోసం సిఎం రిలీఫ్ ఫండ్‌కు 8,76,224 రూపాయల చెక్కును అందజేశారు.
ఇది ఇలా ఉండగా శుక్రవారం ప్రముఖ న్యాయవాది, భారతీయ జనతా పార్టీ నేత రాంజెఠ్మలానీ సిఎం చంద్రబాబును కలిశారు. ఆయనతో కొంతసేపు మాట్లాడారు. నూతన సంవత్సరం సందర్భంగా చంద్రబాబును కలిసిన రాష్ట్ర ఉన్నతాధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు
ఇంటెలిజెన్స్ విభాగం పోలీస్ అధికారులు సిఎం చంద్రబాబును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు
ఇంటెలిజెన్స్ విభాగం పోలీస్ అధికారులు సిఎం చంద్రబాబును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

బాబు-బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రముఖ నటుడు, హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కలిశారు.

బాబు-బాలకృష్ణ
ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ కూడా అయిన బాలకృష్ణ హుధుద్ తుఫాను బాధితుల కోసం సిఎం రిలీఫ్ ఫండ్‌కు 8,76,224 రూపాయల చెక్కును అందజేశారు.

చంద్రబాబు
ఏపి రాజధాని ఫండ్ కోసం సామాజిక వేత్త సత్యవాణి కొంత బంగారాన్ని అందజేశారు.

చంద్రబాబు
రిటైల్ ట్రేడర్స్‌తో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న చంద్రబాబునాయుడు

చంద్రబాబు
ఇది ఇలా ఉండగా శుక్రవారం ప్రముఖ న్యాయవాది, భారతీయ జనతా పార్టీ నేత రాంజెఠ్మలానీ సిఎం చంద్రబాబును కలిశారు. ఆయనతో కొంతసేపు మాట్లాడారు.

చంద్రబాబు
ఏపి డిజిపి జెవి రాములు, ఇతర అధికారులు చంద్రబాబును కలిసిన దృశ్యం.

చంద్రబాబు
నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న సిఎం చంద్రబాబునాయుడు.

చంద్రబాబు
సచివాలయంలో కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
-
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications