సిఎం రేసులో లేనని బాలయ్య, కుటుంబ విభేదాల పైనా..

హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకులుడు బోయపాటి శ్రీను, ఇతర యూనిట్ సభ్యులు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. రాజమండ్రిలోని కుమారి థియేటర్లో అభిమానులతో కలిసి మాట్లాడారు. అంతకుముందు తుని మండలంలోని లోవ దేవస్థానంలోని తలుపులమ్మ తల్లిని బాలయ్య దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, పూజ సామాగ్రి సమర్పించారు.
బాలయ్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. లెజెండ్ చిత్రం షూటింగుకు ముందు అమ్మవారిని దర్శించుకున్నానని, చిత్రం ఘన విజయం సాధించడంతో మళ్లీ అమ్మవారిని దర్శించుకున్నానని బాలయ్య చెప్పారు. కాగా, అంతకుముందు విశాఖలో మాట్లాడుతూ... తన తండ్రి ఎన్టీఆర్ ఆశయాలను సాధించడం కోసం తాను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందనన్నారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో రెండు, మూడు స్థానాల నుంచి పోటీ చేయాలనే ఒత్తిడి వస్తోందని... చంద్రబాబుతో చర్చించిన అనంతరం ఎక్కడ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ సినిమాల్లో నటిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సింహాచలంలో అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications