'మా' గెలుపు: నటుడు శివాజీ రాజాకు బీజేపీ సన్మానం(పిక్చర్స్)

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందిన ప్రముఖ నటుడు శివాజీ రాజాను ఆదివారం నాడు భారతీయ జనతా పార్టీ సన్మానించింది.

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అంబర్ పేట్ శాసన సభ్యుడు కిషన్ రెడ్డి గెలుపొందిన శివాజీ రాజాను అభినందించారు.

ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శివాజీ రాజాను అభినందించారు.

శివాజీ రాజాకు బీజేపీ సన్మానం

శివాజీ రాజాకు బీజేపీ సన్మానం

ప్రముఖ తెలుగు సినిమా నటుడు, మా ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందిన శివాజీ రాజాను సన్మానిస్తున్న కిషన్ రెడ్డి

శివాజీ రాజాకు బీజేపీ సన్మానం

శివాజీ రాజాకు బీజేపీ సన్మానం

ప్రముఖ తెలుగు సినిమా నటుడు, మా ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందిన శివాజీ రాజాకు శాలువా కప్పుతున్న కిషన్ రెడ్డి

శివాజీ రాజాకు బీజేపీ సన్మానం

శివాజీ రాజాకు బీజేపీ సన్మానం

ప్రముఖ తెలుగు సినిమా నటుడు, మా ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందిన శివాజీ రాజాకు శాలువా కప్పుతున్న కిషన్ రెడ్డి

శివాజీ రాజాకు బీజేపీ సన్మానం

శివాజీ రాజాకు బీజేపీ సన్మానం

ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శివాజీ రాజాను అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+