190 కోట్ల రుణం: టిడిపి ఎమ్మెల్సీ వాకాటి ఇల్లు, ఆఫీస్‌పై సీబీఐ దాడులు

Posted By:
Subscribe to Oneindia Telugu

నెల్లూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇంటిపై సీబీఐ శుక్రవారం దాడులు నిర్వహించింది. ఆయన ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు నిర్వహిస్తున్నారు.

జగన్‌కు షాకిచ్చిన కర్నూలు జిల్లా నేత

నెల్లూరు, బెంగళూరు, హైదరాబాదుల్లోని ఆయన నివాసాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. ఐఎఫ్‌సిఐ ఫిర్యాదు మేరకు సిబిఐ సోదాలు చేస్తోంది.

CBI raids on TDP MLC Vakati Narayana Reddy's house and office.

ఆయన 2014లో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి రూ.190 కోట్లు రుణం తీసుకున్నారని ఆరోపించారు. ఆయన తన స్థిరాస్తి పత్రాలను పెట్టి రుణం తీసుకున్నారు. కాని ఆయన సమర్పించిన పత్రాలు సరిగా లేవని, ఆయన చూపించినంత విలువ గల స్తిరాస్తులు లేవని గుర్తించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CBI raids on TDP MLC Vakati Narayana Reddy's house and office.
Please Wait while comments are loading...