విశాఖలో డిటిటల్ క్లాసెస్ ప్రారంభం
విశాఖ: రాష్ట్రంలో అన్ని స్కూళ్లలోనూ డిజిటల్ తరగతులను ప్రారంభించడానికి ఫైబర్ వ్యవస్థను సిద్ధం చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. త్వరలో అన్ని హైస్కూళ్లలోనూ, కళాశాలల్లోనూ వైఫై అందుబాటులోకి వచ్చేలా చేసి ఎపిని నాలెడ్జ్, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. గురువారం మధ్యాహ్నం విశాఖపట్నం ఆంధ్రాయూనివర్శిటీ స్నాతకోత్సవ హాల్‌లో 'డిజిటల్ క్లాసెస్'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో స్కైప్‌లో మాట్లాడారు.












Click it and Unblock the Notifications