కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ: ప్రమాణం చేయనని మోడీకి తెగెసి చెప్పానన్న బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

కర్నూలు: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపకుంటే తాను ప్రమాణ స్వీకారం చేయబోనని నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాను కుండబద్దలు కొట్టానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు.

ఆయన కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తే రాయలసీమకు నీటి కొరత తీరుతుందన్నారు.

గోదావరి జిల్లాలకు అన్యాయం చేయమని చెప్పారు. సముద్రంలో కలిసే నీటిని మళ్లిస్తామని చెప్పారు. గోరకల్లు రిజర్వాయర్ పలను చంద్రబాబు పరిశీలించారు. రైతులతో మాట్లాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

సముద్రంలో కలుస్తున్న వృథా నీటిని తరలిస్తామంటే జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

చంద్రబాబు

చంద్రబాబు

సాగునీరుకు పోతిరెడ్డి ద్వారా ఎస్ఆర్ఎంసీ కాలువ విస్తరణ పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. సిద్ధాపురం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను త్వరలో పూర్తి చేస్తామని ఆయనచంద్రబాబు స్పష్టం

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం కర్నూలు జిల్లా బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద రైతులతో చంద్రబాబు మాట్లాడారు. పోలవరానికి జాతీయ హోదా కల్పించినా పూర్తి చేయడానికి 4 ఏళ్లు పడుతుందని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

గాలేరు నగరి కాలువ నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

గోరకల్లు రిజర్వాయర్ పనులను పరిశీలించారు. గుత్తేదారులకు పదిహేను రోజులకు ఒకసారి డబ్బులు చెల్లిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపకుంటే తాను ప్రమాణ స్వీకారం చేయబోనని నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాను కుండబద్దలు కొట్టానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆయన కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తే రాయలసీమకు నీటి కొరత తీరుతుందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

గోదావరి జిల్లాలకు అన్యాయం చేయమని చెప్పారు. సముద్రంలో కలిసే నీటిని మళ్లిస్తామని చెప్పారు. గోరకల్లు రిజర్వాయర్ పలను చంద్రబాబు పరిశీలించారు. రైతులతో మాట్లాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

అంతకుముందు చంద్రబాబు తన పర్యటనలో భాగంగా ఆయన అవుకు మండలం సంగపట్నం చెరువులో నీరు - చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నీరు, చెట్టు రెండూ ప్రజలకు ప్రాణాధారమన్నారు.

English summary
BanukaCherla Head Regulator visit by Cheif Minister N Chandrababu Naidu today at Banukacherla
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X