వివాదం: చెప్పులతో నారా లోకేష్, సగమే మునిగిన చంద్రబాబు
విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వ్యవహరించిన తీరు వివాదంగా మారింది. విజయవాడ దుర్గా ఘాట్ వద్ద చంద్రబాబు కుటుంబ సభ్యులు శుక్రవారం స్నానమాచరించిన విషయం తెలిసిందే. కృష్ణా నదికి పూజలు కూడా చేశారు.
పుష్కర ప్రారంభ కార్యక్రమంలో నారా లోకేష్ చెప్పులు ధరించి కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, చంద్రబాబు నాయుడు కృష్ణా నదీ జలాల్లో నిండా మునగలేదని, సగమే మునిగారని అంటున్నారు. హరతి సమయంలో నారా లోకేష్ చెప్పులు తొడుక్కుని కూర్చున్నారు. దీనిపై వివాదం చెలరేగుతోంది.
Photos: కృష్ణ పుష్కరాల్లో చంద్రబాబు

కృష్ణా పుష్కరాలపై దర్శకుడు బోయపాటి డైరెక్షన్‌లో షార్ట్ ఫిల్మ్ కూడా చిత్రీకరిస్తున్నారు. కృష్ణా నదిలో పుష్కరాల సందర్బంగా వేలాది మంది భక్తులు స్నానమాచరిస్తున్నారు. ఈ పుష్కరాలు 12 ఏళ్లకు ఒక్కసారి వస్తాయి. పుష్కరం అంటే పన్నెండేల్లు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలంపూర్ సమీపంలో పుష్కర స్నానమాచరించారు. చంద్రబాబు విజయవాడ వద్ద తన కుటుంబ సభ్యులతో కలిసి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications