వెంకటరమణకు చంద్రబాబు నివాళులు(పిక్చర్స్)
చిత్తూరు: తిరుపతి తెలుగుదేశం శాసనసభ్యుడు వెంకటరమణ భౌతికకాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందర్శించి నివాళులర్పించారు. సోమవారం ఉదయం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వెంకటరమణ చైన్నై నుంచి తిరుపతికి తరలించారు.
అనంతరం చంద్రబాబు ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని వెంకటరమణ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీలు శివప్రసాద్, సిఎం రమేష్, టిడిపి సీనియర్ నేత ముద్దుకృష్ణమ నాయుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, కలెక్టర్ సిద్ధార్థజైన్ తదితరులు వెంకటరమణకు నివాళులర్పించారు.

చంద్రబాబు నివాళి
తిరుపతి తెలుగుదేశం శాసనసభ్యుడు వెంకటరమణ భౌతికకాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందర్శించి నివాళులర్పించారు.

వెంకటరమణ
సోమవారం ఉదయం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వెంకటరమణ చైన్నై నుంచి తిరుపతికి తరలించారు.

చంద్రబాబు నివాళి
అనంతరం చంద్రబాబు ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని వెంకటరమణ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.

చంద్రబాబు నివాళి
ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీలు శివప్రసాద్, సిఎం రమేష్, టిడిపి సీనియర్ నేత ముద్దుకృష్ణమ నాయుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, కలెక్టర్ సిద్ధార్థజైన్ తదితరులు వెంకటరమణకు నివాళులర్పించారు.

చంద్రబాబు నివాళి
తిరుపతి తెలుగుదేశం శాసనసభ్యుడు వెంకటరమణ భౌతికకాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందర్శించి నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications