పెద్దనోట్ల రద్దుపై బ్యాంకర్లతో బాబు సమీక్ష

Subscribe to Oneindia Telugu

అమరావతి: నోట్లరద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకే బ్యాంకింగ్ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం నగదు రహిత లావాదేవీలపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బ్యాంకర్లు, కలెక్టర్లు, ఆర్థికశాఖ అధికారులు టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోట్ల రద్దును అంశాన్ని జాతీయ విపత్తుగా భావించి సమష్ఠిగా పనిచేయాలని ఆదేశించారు. 5500 బిజినెస్ కరస్పాండెంట్లు, 29 వేల మంది రేషన్ డీలర్లు కలిసి పనిచేస్తే బ్యాంకర్లపై ఒత్తిడి తగ్గుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh CM Chandrababu reviewed on Big notes ban issue with bankers.
Please Wait while comments are loading...