కాకుంటే సహించేది లేదు: చంద్రబాబు
విజయవాడ కమాండ్ కంట్రోల్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయి పరిశీలన జరిపారు. ప్రతి సోమవారంనాడు పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షిస్తానని ఆయన చెప్పారు. 2018 మే నెలాఖరునాటికి పనులు పూర్తి కావాల్సిందేనని, లేకుంటే సహించేది లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications