విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 22 మంది ప్రాణాలు కోల్పోయారు: బోటు ప్రమాదంపై బాబు

కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సీరియస్ అయ్యారు. ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సీరియస్ అయ్యారు. ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: పడవ ప్రమాదంపై వారెలా బాధ్యులు: అఖిల వైపు వేళ్లు! ఆ కీలక వ్యక్తిని కాపాడుతున్నారా?

ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని మండిపడ్డారు. ఆయన మంత్రులు, అధికారుల సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో మంత్రి అఖిలప్రియ షాకయ్యారు.

Chandrababu serious on boat tragedy in Krishna River

కాగా, గత ఆదివారం కృష్ణా నది బోటు ప్రమాదంలో 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై చంద్రబాబు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి: చికెన్ రుచి చూసిన మంత్రి, అధికారులకు హెచ్చరిక: అఖిలప్రియ హల్‌చల్

English summary
AP CM Nara Chandrababu Naidu serious on boat tragedy in Krishna River.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X