రాంచరణ్ ‘ట్రూజెట్’ విమానానికి చిరంజీవి పూజలు
చిత్తూరు: జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయంలో శనివారం సాయంత్రం ‘ట్రూజెట్' విమానానికి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి పూజలు నిర్వహించారు. చిరంజీవి తనయుడు, సినీనటుడు రామ్చరణ్ ‘ట్రూజెట్' సంస్థలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో చిరంజీవి దంపతులు, కుమార్తెలు సుస్మిత, శ్రీజ, అల్లుడు, మనవరాళ్లు, వియ్యంకులు మొత్తం 30 మంది శనివారం ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.

ఇక్కడ్నుంచి తిరుమల చేరుకుని మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకున్నారు. అతిథిగృహంలో స్వల్ప విరామానాంతరం మధ్యాహ్నం 3.45 గంటలకు తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.
ఆ తర్వాత కుటుంబసభ్యులు, ట్రూజెట్ సంస్థ ఎండీ ఉమేష్ తదితరులతో కలిసి ‘ట్రూజెట్' విమానానికి పూజలు చేశారు. శనివారం సాయంత్రం అదే విమానంలో హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. కాగా, ఆదివారం(జులై12) నుంచి ఈ విమాన సర్వీసు హైదరాబాద్- తిరుపతి మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి.
-
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!












Click it and Unblock the Notifications