రామానాయుడికి కెసిఆర్, బాబు, ప్రముఖుల నివాళి(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రామానాయుడి పార్థీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గురువారం నివాళులర్పించారు. రామానాయుడు స్టూడియోలో ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబును కెసిఆర్ ఆలింగనం చేసుకుని ఓదార్చారు.
రామానాయుడు కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. సిఎం కెసిఆర్ తోపాటు ఎంపి కె కేశవరావు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టిఆర్ఎస్ నేతలు కూడా రామానాయుడి పార్థీవ దేహానికి నివాళుర్పించారు.
అంతకుముందు మంత్రి కె తారక రామారావు, రాజకీయ ప్రముఖులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, రాయపాటి సాంబశివరావు, గాదె వెంకట రెడ్డి, కనుమూరి బాపిరాజు, సిపిఐ నేత నారాయణ, తదితరులు నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో గురువారం సాయంత్రం రామానాయుడి అంత్యక్రియులు జరగనున్నాయి.

కెటిఆర్
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి కెటి రామారావు.

పరామర్శ
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి కెటి రామారావు. సురేష్ బాబు, వెంకటేష్‌లను పరామర్శిస్తున్న దృశ్యం.

ఆనం రామనారాయణ రెడ్డి
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పించేందుకు వస్తున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.

విష్ణువర్ధన్ రెడ్డి
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పించేందుకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి.

డికె అరుణ
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పించేందుకు వస్తున్న మాజీ మంత్రి డికె అరుణ.

ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పించేందుకు వస్తున్న ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి.

రామోజీరావు
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పించేందుకు వస్తున్న రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు.

కిషన్ రెడ్డి
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పించేందుకు వస్తున్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్.

వైయస్ జగన్
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్.

వైయస్ జగన్
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పించిన అనంతరం వెంటేష్‌ను పరామర్శిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్.

తుమ్మల
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

రామోజీరావు
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పించిన అనంతరం సురేష్‌బాబును పరామర్శిస్తున్న రామోజీరావు.

విహెచ్ నివాళి
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ ఎంపి వి హనుమంతరావు.

అంజన్ కుమార్ యాదవ్
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్.

ఎర్రబెల్లి, రమణ
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న తెలుగుదేశం నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రమణ.

పవన్ నివాలి
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాణ్.

చంద్రబాబు
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.

జానారెడ్డి
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి జానారెడ్డి.

శంకర్రావు
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి శంకర్రావు.

జయప్రకాశ్ నారాయణ
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ.

కిరణ్ కుమార్ రెడ్డి
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

గల్లా జయదేవ్
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న ఎంపి గల్లా జయదేవ్.

నివాళి
రామానాయుడి పార్థీవ దేహం వద్ద ఆయన కుమారులు సురేష్ బాబు, వెంకటేష్, మనవళ్లు రానా, నాగచైతన్య.

కృష్ణంరాజు
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్న నటుడు, బిజెపి నేత కృష్ణంరాజు.

నివాళి
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పించేందుకు వస్తున్న నేతలు కనుమూరి బాపిరాజు, గాదె వెంటకరెడ్డి.

కెసిఆర్
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పించిన అనంతరం సురేష్ బాబు, వెంకటేష్‌లను పరామర్శిస్తున్న సిఎం కెసిఆర్.

కెసిఆర్
రామానాయుడి పార్థీవ దేహానికి నివాళులర్పించిన అనంతరం సురేష్ బాబు, వెంకటేష్‌లను పరామర్శిస్తున్న సిఎం కెసిఆర్.












Click it and Unblock the Notifications