రక్తచరిత్ర, జగన్ కేసుని పక్కన పెట్టండి: బాబుపై వాసిరెడ్డి

తమ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలిస్తే కేసులు మాఫీ అవుతాయని మాట్లాడటం విడ్డూరమన్నారు. టీడీపీ నేతలు న్యాయవ్యవస్థను కించపర్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ప్రజల తరఫున పోరాటం చేసే క్రమంలో రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలిస్తే కేసులు మాఫీ అవుతాయా చెప్పాలని ప్రశ్నించారు. ముందు తమ కేసుల మాఫీ సంగతి పక్కన పెట్టి.. టీడీపీ ఇచ్చిన రుణమాఫీని అమలు చేయాలన ఆమె హితవు పలికారు. గత తెలుగుదేసం పార్టీ హయాంలో జరిగిన హత్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications