మిస్‌ఫైర్: పోలీసు మృతి, అనుమానాలు(ఫోటోలు)
విశాఖపట్నం: వాల్తేరు డీఆర్ఎం సెక్యూరిటీ కార్యాలయంలో తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో ముసలయ్య (47) అనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరొక పోలీసుకు తీవ్ర గాయలయ్యాయి. ఆదివారం ఈ ఘటన చోసుచేసుకుంది.
వివరాలిలా ఉన్నాయి. ధర్మాన ముసలయ్య ఆర్పీఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా ఆదివారం డిప్యూటీ కమాండర్ ఇంటిలో విధులు నిర్వర్తించేందుకు వెళ్లాడు. కేసీ ప్రధాన్ అనే కానిస్టేబుల్ 9ఎంఎం తుపాకీని శుభ్రం చేస్తుండగా, ప్రమాదవశాత్తూ మిస్ పైర్ అయింది.
దీంతో ఎదురుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ ముసలయ్య పొట్టలొకి బుల్లెట్ దూసుకుపోయి, పక్కనే విధులు నిర్వర్తిస్తున్న మల్లికార్జున్ అనే మరో కానిస్టేబుల్‌కి తీవ్రగాయాలయ్యాయి.
గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కానిస్టేబుల్ మృతితో సహచరులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే ఘటన జరిగిన తీరు కుటుంబ సభ్యులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మిస్‌ఫైర్‌పై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

మిస్‌ఫైర్: కానిస్టేబుల్ మృతిపై అనుమానాలు
వాల్తేరు డీఆర్ఎం సెక్యూరిటీ కార్యాలయంలో తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో ముసలయ్య (47) అనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరొక పోలీసుకు తీవ్ర గాయలయ్యాయి. ఆదివారం ఈ ఘటన చోసుచేసుకుంది.

మిస్‌ఫైర్: కానిస్టేబుల్ మృతిపై అనుమానాలు
వివరాలిలా ఉన్నాయి. ధర్మాన ముసలయ్య ఆర్పీఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా ఆదివారం డిప్యూటీ కమాండర్ ఇంటిలో విధులు నిర్వర్తించేందుకు వెళ్లాడు.

మిస్‌ఫైర్: కానిస్టేబుల్ మృతిపై అనుమానాలు
కేసీ ప్రధాన్ అనే కానిస్టేబుల్ 9ఎంఎం తుపాకీని శుభ్రం చేస్తుండగా, ప్రమాదవశాత్తూ మిస్ పైర్ అయింది.

మిస్‌ఫైర్: కానిస్టేబుల్ మృతిపై అనుమానాలు
దీంతో ఎదురుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ ముసలయ్య పొట్టలొకి బుల్లెట్ దూసుకుపోయి, పక్కనే విధులు నిర్వర్తిస్తున్న మల్లికార్జున్ అనే మరో కానిస్టేబుల్‌కి తీవ్రగాయాలయ్యాయి.
మిస్‌ఫైర్: కానిస్టేబుల్ మృతిపై అనుమానాలు
గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కానిస్టేబుల్ మృతితో సహచరులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

మిస్‌ఫైర్: కానిస్టేబుల్ మృతిపై అనుమానాలు
అయితే ఘటన జరిగిన తీరు కుటుంబ సభ్యులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మిస్‌ఫైర్‌పై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications