చంద్రబాబుకే అడ్డు వచ్చాయా
విజయవాడ: విజయవాడలో బుధవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. కాల్వ గట్ల పైన నివసిస్తున్న వారి ఇళ్లు తొలగించవద్దని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సీపీఎం మధు మాట్లాడారు. ఎంతోకాలంగా ఇక్కడ నివాసం ఉంటున్న వారి పేదవారిని ఖాళీ చేయించడం అమానుషం అన్నారు. ఇప్పటి వరకు ఎవరికి అడ్డు రాని ఇళ్లు చంద్రబాబు ప్రభుత్వానికి అడ్డు వచ్చాయా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications