వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతియ రహాదారిపై బైఠాయించిన దేవినేని

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పును తీవ్రంగా టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ చేసిన ప్రకటనపై భగ్గుమంటున్న టీడీపీ వర్గాలు ...నేడు రాజధానితోపాటు రాష్ట్ర సమగ్ర అభివృద్దిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ నివేదిక కూడ రాజధాని మార్పుపై సంకేతాలు ఇవ్వడంతో ఆపార్టీ నేతలు మరింత ఆందోళనకు గురయ్యారు.

దీంతో ఆ పార్టీ నేత మాజీ మంత్రి అయిన దేవినేని ఉమామహేశ్వర్ రావు, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... క‌‌‌ృష్ణా జిల్లాలోని కంచికచర్ల వద్ద గత జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళన దిగారు. ఈ నేపథ్యంలోనే జాతియ రహదారిపై ఉమతో పాటు పలువురు టీడీపీ నేతలు బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు.

Devineni Uma has protested at national highway

కాగా రాజధాని తరలింపుపై గుంటూరు , క‌ృష్ణా జిల్లాల్లో ఆందోళనలు చెలరేగతున్న విషయం తెలిసిందే... మరోవైపు అమరావతి రైతులు పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలో ఆందోళనలను నిర్వహిస్తున్నారు. అయితే టీడీపీలో కూడ కొంతమంది మాజీ మంత్రులతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు సైతం రాజధాని మార్పు నిర్ణయాన్ని స్వాగతిస్తున్న విషయం తెలిసిందే...

English summary
Former minister Devineni Uma has protested at national highway along party activists against the capital change from Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X