గోదావరినదిలో క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో గోదావరిలో వరద పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ధవళేశ్వరం బ్యారేజీని సందర్శించారు.