తెలంగాణలో ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 9గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు ఎంసెట్ ఒకటో ర్యాంకు నుంచి 25వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 23 కేంద్రాల్లో ధృవపత్రాల పరిశీలన జరిగింది.
ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాలకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే ప్రక్రియ ఆగస్టు 17 నుంచి 27 వరకు జరుగనుంది. ఆగస్టు 30న సీట్ కేటాయింపు పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి.
సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌ను తామే నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలితో సంబంధం లేకుండా తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

కౌన్సెలింగ్
తెలంగాణలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 9గంటలకు ప్రారంభమైంది.

కౌన్సెలింగ్
ఈ రోజు ఎంసెట్ ఒకటో ర్యాంకు నుంచి 25వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

కౌన్సెలింగ్
తెలంగాణలోని 23 కేంద్రాల్లో ఎంసెట్ రాసిన విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన జరిగింది.

కౌన్సెలింగ్
ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాలకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే ప్రక్రియ ఆగస్టు 17 నుంచి 27 వరకు జరుగనుంది.

కౌన్సెలింగ్
ఆగస్టు 30న సీట్ కేటాయింపు పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి.

కౌన్సెలింగ్
ఎంసెట్‌పై సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌ను తామే నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

కౌన్సెలింగ్
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలితో సంబంధం లేకుండా తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

కౌన్సెలింగ్
ఎంసెట్ కౌన్సెలింగ్ కేంద్రం వద్ద తమ ర్యాంకు పిలుపు కోసం వేచివున్న విద్యార్థులు, వారితో తల్లిదండ్రులు.

కౌన్సెలింగ్
హైదరాబాద్‌లోని మసాబ్‌ట్యాంక్ ఎంసెట్ కౌన్సెలింగ్ సెంటర్‌లో విద్యార్థుల ధృవపత్రాలు పరిశీలిస్తున్న దృశ్యం.

కౌన్సెలింగ్
మసాబ్‌ట్యాంక్ ఎంసెట్ కౌన్సెలింగ్ కేంద్రం వద్ద తమ ర్యాంకు పిలుపు కోసం వేచివున్న విద్యార్థులు, వారితో తల్లిదండ్రులు.












Click it and Unblock the Notifications