రెండేళ్లుగా కూతురుపై తండ్రి అత్యాచారం, తల్లికి తెలిసినా

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక పైన తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘోర సంఘటన తాజాగా వెలుగు చూసింది.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక పైన తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘోర సంఘటన తాజాగా వెలుగు చూసింది.

దాదాపు రెండేళ్లుగా ఆ తండ్రి తన మైనర్ కూతురు పైన అత్యాచారానికి పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. మరో విస్తుపోయే విషయం ఏమంటే... ఈ విషయం తల్లికి తెలిసినా ఏమీ అనలేదని తెలుస్తోంది.

Father rape minor daughter in Srikakulam

తనపై తండ్రి చేస్తున్న ఘాతుకం గురించి ఆ మైనర్ బాలిక.. తల్లికి చెప్పుకుంది. కానీ ఆమె ఏమీ అనలేదని స్థానికుల వాదన. మహిళా కమిషన్ పర్యటనతో తాజాగా ఈ ఘోరం వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+